Nokia 9 బ్యాక్ ప్యానెల్ లీక్ , డ్యూయల్ కెమెరా సెటప్ తో .

Nokia 9  బ్యాక్ ప్యానెల్  లీక్ , డ్యూయల్ కెమెరా సెటప్  తో .

నోకియా దాని రెండవ స్మార్ట్ఫోన్, నోకియా 9 ను ప్రారంభించేందుకు  సన్నాహాలు  చేస్తోంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ యొక్క CAD రెండర్ Baidu ద్వారా  వెల్లడైంది. ఈ ఫోటో Suomimobiili ద్వారా పోస్ట్ అయ్యింది , డ్యూయల్  కెమెరా మాడ్యూల్, ఫ్లాష్ మరియు రేర్  మౌంటెడ్ ఫింగర్ ప్రింట్  సెన్సార్ చూపిస్తుంది. డ్యూయల్ -వెనుక కెమెరా మరియు ఫింగర్ ప్రింట్  సెన్సార్ మధ్య, Zeiss  లోగో తో పాటు నోకియా లోగో కూడా ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Randers నుండి ప్రదర్శనలు @OnLeaks మరియు Compare Raja ద్వారా లీక్ అయిన రెండర్స్  ద్వారా  బహిర్గతమై ఈ ఫోన్ డ్యూయల్ కర్వ్డ్ డిస్ప్లే  తో వస్తుంది . ఈ ఫోన్ లో 5. 5 ఇంచెస్ AMOLED QHD  డిస్ప్లే  మరియు ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835  ఫ్లాట్ ఫార్మ్  తో వస్తుంది . ఈ ఫోన్ 2 వేరియంట్స్ అంటే క్క 6GB RAM మరియు 8GB RAM  లతో వస్తుంది . ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఒరియోతో వస్తుందని ఈ లిస్ట్ లో చూపిస్తుంది.

నోకియా 8 భారతదేశంలో గత నెలలో విడుదలైంది మరియు అమెజాన్ లో  ప్రత్యేకంగా అందుబాటులో ఉంది, ఈ స్మార్ట్ఫోన్ ధర 36,999. ఈ ఫోన్లో 5.3 అంగుళాల QHD డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835 చిప్సెట్ మరియు 4GB RAM ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్ 3080mAh బ్యాటరీతో వస్తుంది మరియు 64GB స్టోరేజ్ ను అందిస్తుంది. దీని వెనుక భాగంలో 13MP డ్యూయల్  వెనుక కెమెరా సెటప్ ఉంది, ఇది జీస్ ఆప్టిక్స్తో వస్తుంది మరియు వాటిలో ఒకటి OIS ను అందిస్తుంది. దాని ముందు 13MP కెమెరా ఉంది.

ఫ్లిప్కార్ట్ లో నేడు హెడ్ఫోన్స్ మరియు బ్లూటూత్ స్పీకర్ల పై భారీ ఆఫర్స్

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo