HMD Global యొక్క ప్రోడక్ట్ ఆఫిసర్ , Juho Sarvikas కంపెనీ యొక్క లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ Nokia 8 కోసం ఆండ్రాయిడ్ ఒరియో అప్డేట్ టీజర్ ప్రవేశపెట్టింది Sarvikas ట్విట్టర్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేశారు . దీనిలో Nokia 8 కి ఆండ్రాయిడ్ 8.0 ఒరియో యొక్క బీటా వెర్షన్ అప్డేట్ తరువాత రీస్టార్ట్ అవుతున్నట్లు తెలుస్తుంది . ఈ టీజర్ లో కొత్త ఫీచర్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు . ఈ అప్డేట్ యొక్క సైజ్ 1.3GB .
ట్వీట్ లో ఇప్పుడు ఈ అప్డేట్ రిలీజ్ గురించి ఇంకా తెలియలేదు , కానీ Sarvikas చెప్పిన ప్రకారం Nokia 3, Nokia 5 మరియు Nokia 6 లకు కూడా ఒరి యో అప్డేట్ లభిస్తుంది .
HMD గత నెలలో లేటెస్ట్ ఫ్లాగ్షిప్ Nokia 8 ను లాంచ్ చేసింది . ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 835 ను కలిగి , 4GB RAM అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది , దీనిని మైక్రో SD ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు . Nokia 8 లో 5.3 ఇంచెస్ QHD స్క్రీన్ డిస్ప్లే ఇది గొరిల్లా గాళ్స్ 5 తో ప్రొటెక్టెడ్ . Nokia 8 లో 13MP డ్యూయల్ కెమెరా సెటప్ అండ్ ఫ్రంట్ సైడ్ 13MP కెమెరా ఇవ్వబడ్డాయి . Nokia రెండు కెమేరాస్ కి ZEISS ఆప్టిక్స్ తో ఫిట్ చేసింది . ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఫై పని చేస్తుంది మరియు దీనిలో 3,090mAh బ్యాటరీ ఇది క్విక్ ఛార్జ్ 3.0 ను సపోర్ట్ చేస్తుంది .