Nokia ఫాన్స్ కి తీపి కబురు….!!! స్టార్ట్ అయిన ప్రీ ఆర్డర్స్ ….!!!

Updated on 23-Aug-2017

Nokia 8  ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబడింది . HMD Global  వాదన ప్రకారం  Nokia 8  డిసెంబర్ లో గ్లోబల్ గా లాంచ్ చేయబడుతుంది .  ఇప్పుడీ ఈ స్మార్ట్ ఫోన్ జెర్మనీ , ఆస్ట్రేలియా లో ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులో వుంది . 

 జెర్మనీ లో  O2  లేదా  Mobilcom Debitel  ద్వారా  Nokia 8  యొక్క ప్రీ బుకింగ్ చేయబడుతుంది . O2  ఫై Nokia 8  యొక్క ధర  EUR 577 ( సుమారు Rs. 43,500) .  అలానే  Mobilcom Debitel  ఫై దీని ధర  EUR 579 ( సుమారు Rs. 43,600) .  O2  ప్రీ ఆర్డర్ తో పాటు  EUR 129.95 ( సుమారు  Rs. 9,800)  ధర గల స్మార్ట్ వాచ్ ఫ్రీ గా లభిస్తుంది మరియు  O2 చేపియినా ప్రకారం  6  డిసెంబర్ లోపు ఈ ఫోన్ డెలివరీ చేయబడుతుంది . NokiaMob రిపోర్ట్ ప్రకారం , Nokia 8  స్మార్ట్ ఫోన్  Telekom, Media Markt, Saturn  మరియు Amazon Germany  ఫై అందుబాటులో కలదు 

. HMD Global  చెప్తున్న ప్రకారం  Nokia 8  భారత్ అక్టోబర్ లో అందుబాటులోకి వస్తుంది   మరియు దీని ధర లాంచ్ సమయం లోనే వెల్లడవుతుంది . 

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80% పైగా భారీ డిస్కౌంట్ ….!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :