HMD గ్లోబల్ అఫీషియల్ గా నోకియా 8 ను లాంచ్ చేసింది . దీని యొక్క ధర EUR 599 (Rs. 45,000 సుమారు ).
ఈ డివైస్ యొక్క ఫీచర్స్ 13MP జిస్ బ్రాండెడ్ డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ తో సరికొత్త ‘Bothie’ మోడ్ అనేది LIVE వీడియోస్ కోసం ఇవ్వబడింది. దీనిలో ఇవ్వబడిన సరికొత్త OZO ఆడియో టెక్నాలజీ అనేది ఇంప్రెస్సివ్ ఆడియో ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది . Nokia 8 అనేది 7.9mm తిక్నెస్ కలిగి is CNC 6000 సీరియస్ అల్యూమినియం తో తయారు చేయబడింది . Nokia ఫోన్ లో ‘బి స్పోక్ ’ హీట్ పైప్ మరియు గ్రాఫైట్ షీల్డ్ కలిగి వుంది . ఇది ఫోన్ హీట్ అవ్వకుండా కాపాడుతుంది .
ఈ ఫోన్ 5.3- ఇంచెస్ క్వాడ్ -HD డిస్ప్లే కలిగి 2560 x 1440p. రిజల్యూషన్ కలిగి వుంది. మరియు ఈ నోకియా Nokia 8 ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం ఫై పనిచేస్తుంది . మరియు ఇది లేటెస్ట్ స్నాప్త్రాగం 835 ప్రాసెసర్ కలిగి వుంది .
4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ని 256GB వరకు మైక్రో SD ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు .
3090mAh బ్యాటరీ ని ఈ ఫోన్ కలిగి వుంది
ఈ Nokia 8 సెప్టెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది
Flipkart లో భారీ డిస్కౌంట్స్ …!!! అన్నీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ….!!!