16MP రేర్ కెమెరాతో నోకియా నుంచి అమేజింగ్ 4G ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఈరోజు మీ సొంతం ..!!!

Updated on 30-Aug-2017

Nokia 6  ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఈరోజు మధ్యాహ్నం  12  గంటలకు ఆన్లైన్
షాపింగ్ వెబ్సైట్  అమెజాన్ లో సేల్స్ ని జరుపుకుంటుంది . ఈ స్మార్ట్
ఫోన్ యొక్క ధర  Rs. 14,999 .

Nokia 6 లో  5.5  ఇంచెస్ ఫుల్  HD 2.5D  డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా
గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది.  ఫోన్ ను అన్  లాక్  చేయటానికి ఫింగర్
ప్రింట్ సెన్సార్ కలదు . Nokia 6  ఆండ్రాయిడ్ 7.0  నౌగాట్ ఫై
పనిచేస్తుంది .

 స్నాప్ డ్రాగన్ 430 ప్రొసెసర్  అండ్  దీనిలో  3GB  RAM  కలదు .  మరియు

Nokia 6 (Tempered Blue, 32GB), అమెజాన్ లో 14,999 లకు కొనండి

వీటిలో ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ 300 రూపీస్ లోపే …..!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :