Nokia 6 ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మీదే ….!!!

Updated on 23-Aug-2017

Nokia 6   ఈరోజు భారత్ లో    సేల్ జరుపుకుంటుంది . Nokia 6  ఈరోజు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటు  Amazon  లో సేల్స్ కి అందుబాటులో కలదు . ఈ సేల్ మధ్యాహ్నం 12  గంటల నుంచి మొదలవుతుంది .  ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కాస్ట్  Rs 14,999  . 

Nokia 6 (Silver, 32GB), అమెజాన్ లో 14,999 లకు కొనండి
Nokia 6  ఫీచర్స్ గమనిస్తే  5.5- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే 2.5D  గొరిల్లా గ్లాస్ ఇవ్వబడింది .  ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్  430  ప్రోసెసర్  మరియు 3GB RAM  అండ్  32GB  ఇనెటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది .  ఆండ్రాయిడ్  నౌగాట్   వస్తుంది .

మరియు దీనిలో 16  ఎంపీ రేర్ కెమెరా  అండ్  8  ఎంపీ ఫ్రంట్ కెమెరా  ఇవ్వబడింది .  ఇది మెటల్ బాడీ తో వస్తుంది . మరియు మంచి లుక్  తో వస్తుంది

Nokia 6 (Silver, 32GB), అమెజాన్ లో 14,999 లకు కొనండి

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు అన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఫై 80% పైగా భారీ డిస్కౌంట్ ….!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :