మీరు ఎంతో గానే వెయిట్ చేస్తున్న Nokia ఫోన్ ఇప్పుడు ఆన్లైన్ లో ….!!! సేల్స్ స్టార్ట్ ….!!!

Updated on 10-Aug-2017

Nokia 6, HMD Global  యొక్క ప్రీమియం మిడ్  రేంజ్   స్మార్ట్ ఫోన్ . Nokia 6  ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్  23  ఆగష్టు న సేల్స్ కి అందుబాటులోకి వస్తుంది .  ఈ సేల్ కోసం ఇప్పటివరకు  1  మిలియన్ రిజిస్ట్రేషన్ లు కంప్లీట్ అయ్యాయి . ఈ స్మార్ట్ ఫోన్  Amazon India  లో కేవలం  రిజిస్టర్డ్ యూజర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటుంది Amazon  జులై  14 దీని నుంచి రిజిస్ట్రేషన్స్ మొదలుపెట్టింది . 

ఈఫొన్  తో ఎన్నో ఆఫర్స్ మీకు లభిస్తాయి , Amazon India  ప్రైమ్ మెంబెర్స్ కి Amazon Pay  బ్యాలెన్స్ ద్వారా ఈ ఫోన్ కొంటే  Rs 1,000  క్యాష్  బ్యాక్ లభిస్తుంది . మరియు 5 నెలలకు  45GB  ఫ్రీ డేటా ,  మేక్  మై ట్రిప్ ద్వారా   ఫ్లైట్ టికెట్ బుకింగ్ పై  Rs 2,500  డిస్కౌంట్ లభిస్తుంది . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :