Nokia 3 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఈరోజే లాంచ్

Nokia 3  ఆండ్రాయిడ్  స్మార్ట్ ఫోన్ ఈరోజే   లాంచ్

 HMD  గ్లోబల్ఈరోజే   భారత్  లో   తన మూడు ఆండ్రాయిడ్  స్మార్ట్ ఫోన్స్  అయిన  Nokia 3, Nokia 5  మరియు  Nokia 6  లను లాంచ్ చేస్తుంది . కంపెనీ  దీని కోసం  లాంచ్ ఈవెంట్  కార్యక్రమాలు  నిర్వహిస్తుంది . మీడియా  ను కూడా ఆహ్వానించింది .  ఆశాజనకంగా  Nokia 3, Nokia 5  మరియు  Nokia 6  లను ఈ ఈవెంట్  లో లాంచ్  చేస్తుంది . 

 నోకియా  3  యొక్క ధర  Rs. 9,792  దీనిలో  5  ఇంచెస్  డిస్ప్లే  విత్ గొరిల్లా  గ్లాస్ ప్రొటెక్షన్  కలిగి వుంది .  ఈ ఫోన్ మీడియా  టెక్  6737 SoC  పై  పని  చేస్తుంది .  ఈ ఫోన్ లో  2GB  RAM  మరియు  16GB  ఇంటర్నల్  స్టోరేజ్  వుంది .  ఈ డివైస్ లో బ్యాటరీ  2650mAH . మరియు ఈ ఫోన్ లో ప్రైమరీ  అండ్ సెకండరీ   రెండు కెమెరాలు  8 ఎంపీ .  ఈ ఫోన్ సిల్వర్  వైట్ , మెటల్  బ్లాక్ , టెంపెర్డ్  బ్లూ  అండ్   కాపర్ బ్లూ  కలర్స్ లో లభ్యమవుతుంది .  ఈ డివైస్ ఆండ్రాయిడ్   నౌగాట్  7.0  పై  పని  చేస్తుంది .Nokia 3  ఆండ్రాయిడ్  స్మార్ట్ ఫోన్  రేపే  లాంచ్ 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo