Nokia నుంచి సంచలన ఫోన్ సేల్స్ రేపే….!!!

Updated on 14-Aug-2017

Nokia 5,  అనేది నోకియా ఫోన్స్ లో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ .  15  ఆగష్టు నుంచి   ఆఫ్  లైన్ ఛానల్స్ ద్వారా సేల్స్ కి అందుబాటులో కలదు . HMD Global  ప్రకటన ప్రకారం  Nokia 5  మరియు  Nokia 6  ఆగష్టు మిడిల్ నుంచి సేల్స్ కి  అందుబాటులోకి  వస్తాయి . ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కోసం   ప్రీ బుకింగ్  7  జూలై   నుంచే మొదలయింది . ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర Rs 12,899 . 15000 mAh గల పవర్ బ్యాంక్ డిస్కౌంట్ తో కేవలం ₹499 లో ….!!! Hurry Up ..!!!

ఈ స్మార్ట్ ఫోన్ యూని బాడీ డిసైన్ తో వస్తుంది .  మరియు  టెంపెర్డ్  బ్లూ అండ్ సిల్వర్ ,  మెట్  బ్లాక్ అండ్   కాపర్ కలర్స్ లో లభ్యమవుతుంది . నోకియా 5  ఫోన్ ధర మరియు ఫీచర్ల పరంగా నోకియా 3 మరియు నోకియా 6 లో మధ్యలో వస్తుంది. Nokia 3  యొక్క ధర  Rs 9,499   మరియు Nokia 6  యొక్క ధర Rs 14,999.  Nokia 6, 23  ఆగష్టు నుంచి కేవలం  Amazon India  లో సేల్స్ జరుపుకుంటుంది .  ఇది కేవలం ఈ కామర్స్ సైట్ లో లభ్యం . అయితే  , 23  ఆగష్టు న సేల్ కోసం Amazon India  పై  రిజిస్ట్రేషన్ చేసుకోవాలి . Nokia 3  ఈ ఫోన్స్ అన్నిటిలోను చవకైన ఫోన్  మరియు  Nokia 5 స్మార్ట్ ఫోన్ యొక్క ధర  Rs 12,899 .

 ఈ స్మార్ట్ ఫోన్ 5.2  ఇంచెస్  HD  డిస్ప్లే ,  క్వాల్  కామ్ స్నాప్ డ్రాగన్  430 SoC, 2GB  RAM  అండ్  16GB  ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది .  కెమెరా చూస్తే 13  ఎంపీ రేర్ కెమెరా అండ్  8  ఎంపీ ఫ్రంట్ కెమెరా గలవు .  Nokia 5  లో  3,000mAh  బ్యాటరీ  గలదు .  మరియు  ఆండ్రాయిడ్ నౌగాట్  7.1.1  పై  నడుస్తుంది .  కనెక్టివిటీ కోసం డ్యూయల్ SIM , 4G VoLTE, Wi-Fi  మరియు  బ్లూటూత్ ను సపోర్ట్ చేస్తుంది . మరియు ఛార్జింగ్ కోసం  USB టైప్-సి పోర్ట్ కలిగి వుంది . 

15000 mAh గల పవర్ బ్యాంక్ డిస్కౌంట్ తో కేవలం ₹499 లో ….!!! Hurry Up ..!!!

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :