Intel AMA
Intel AMA

iPhone 8 గురించి కొత్త సమాచారం

బై Santhoshi | పబ్లిష్ చేయబడింది 01 Jun 2017
HIGHLIGHTS
  • ఈ డివైస్ లో రేర్ డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ఫ్రంట్ 3D రేసింగ్ కెమెరా కలదు.

iPhone 8  గురించి కొత్త సమాచారం

 మొబైల్ నిర్మాణ  దిగ్గజ కంపెనీ apple  యొక్క స్మార్ట్ ఫోన్  iPhone 8  గురించి కొత్త సమాచారం వెలువడింది.  ఇప్పటివరకు ఈ ఫోన్ గురించి అనేక లీక్స్ వచ్చాయి .  iDropnews  యొక్క  రిపోర్ట్ అనుసారం తన ఇతర సిబిలింగ్స్  కంటే రెండు ఆకులు ఎక్కువే  చదివింది . 
ఈ డివైస్ యొక్క సైజ్  143.59×70.94×7.57 mm   ఉంటుంది .  అలాగే  iPhone 7  యొక్క సైజ్  138.3×67.1×7.1 mm  ఉంటుంది ఇవే కాక్ iPhone 8  డివైస్  iPhone 7  తో పోలిస్తే అధిక బరువు ఉంటుంది . 
 ఇదిక్కటే కాదు మిగతా  అన్ని ఆపిల్ ఫోన్ల  కంటే దీని బరువు ఎక్కువే .iPhone 7  యొక్క బరువు  138  గ్రాములు .  అలాగే  iPhone 7 Plus  యొక్క బరువు  188  గ్రాములు . 
ఈ డివైస్ లో  apple  యొక్క లేటెస్ట్ ప్రోసెసర్  A11  కలదు .  ఈ డివైస్ యొక్క  డిస్ప్లే  5.8  ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లే  అండ్  ఈ డివైస్ లో రేర్ డ్యూయల్ కెమెరా సెటప్  మరియు ఫ్రంట్ 3D  రేసింగ్ కెమెరా  కలదు. 

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

iQOO 7 5G (Storm Black, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Storm Black, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹ 31990 | $hotDeals->merchant_name
Mi 10i 5G (Atlantic Blue, 8GB RAM, 128GB Storage)- 108MP Quad Camera | Snapdragon 750G Processor
Mi 10i 5G (Atlantic Blue, 8GB RAM, 128GB Storage)- 108MP Quad Camera | Snapdragon 750G Processor
₹ 23999 | $hotDeals->merchant_name
iQOO 7 5G (Monster Orange, 8GB RAM, 128GB Storage)| Upto 12 Months No Cost EMI | 3GB Extended RAM | 6 Months Free Screen Replacement
iQOO 7 5G (Monster Orange, 8GB RAM, 128GB Storage)| Upto 12 Months No Cost EMI | 3GB Extended RAM | 6 Months Free Screen Replacement
₹ 31990 | $hotDeals->merchant_name
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
OnePlus Nord CE 5G (Charcoal Ink, 6GB RAM, 128GB Storage)
₹ 22999 | $hotDeals->merchant_name
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
₹ 10999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status