ధమాకా అఫర్: సేల్ నుండి OnePlus Nord 2T 5G పైన భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!

HIGHLIGHTS

గ్రేట్ సమ్మర్ సేల్ ధమాకా అఫర్

OnePlus Nord 2T 5G పైన భారీ డిస్కౌంట్

ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మరింత చవక ధరకే లభిస్తోంది

ధమాకా అఫర్: సేల్ నుండి OnePlus Nord 2T 5G పైన భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!

ధమాకా అఫర్: గ్రేట్ సమ్మర్ సేల్ నుండి OnePlus Nord 2T 5G పైన భారీ డిస్కౌంట్ అందించిన అమెజాన్. వన్ ప్లస్ టాప్ ఫోన్ ను బడ్జెట్ ధరలో అందుకోవాలని చూస్తున్న ఎవరికి ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, వన్ ప్లస్ బడ్జెట్ సిరీస్ నార్డ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మరింత చవక ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ బ్లేజింగ్ ఫాస్ట్ Dimensity 1300 చిప్ సెట్, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ప్రత్యేకతలను కలిగి వుంది. ఈ వన్ ప్లస్ ఫోన్ డీల్స్ మరియు ఆఫర్స్ పైన ఒక లుక్కేద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord 2T 5G : ఆఫర్స్ 

OnePlus Nord 2T 5G  స్మార్ట్ ఫోన్ రూ. 28,999 రెగ్యులర్ ధరతో లిస్టింగ్ చెయ్యబడినా, అమెజాన్ గ్రేట్ సమ్మర్ నుండి రెండు డిస్కౌంట్ ఆఫర్లను అమెజాన్ యాడ్ చేసింది. ఈ ఫోన్ పైన రూ. 1,500 రూపాయల వోచర్ మరియు ICICI మరియు Kotak బ్యాంక్ కార్డ్స్ పైన రూ. 1,000 డిస్కౌంట్ అఫర్ లు అమెజాన్ జత చేసింది. తద్వారా, ఈ ఫోన్  రూ. 26,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here

OnePlus Nord 2T 5G: ప్రత్యేకతలు 

ఈ స్మార్ట్ ఫోన్ మైన్ గా కెమేరా సెంట్రిక్ ఫోన్ మరియు ఇందులో OIS సపోర్టడ్ 50MP (IMX766) ట్రిపుల్ కెమేరా, ముందు 16MP ( IMX471)  సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ వేగవంతమైన మీడియాటెక్ Dimensity 1300 చిప్ సెట్, 120Hz రిఫ్రెష్ రేట్ తో 6.7 ఇంచ్ ఐరిష్ డిస్ప్లే, బ్లేజింగ్ స్పీడ్ 80W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బిగ్ 5,000 mAh కెమేరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ప్రధాన ప్రధాన ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo