Amazon Republic Day Sale Best offers on AI-Powered Flagship Mobiles S23 Ultra to Xiamoi 14
Motorola razr 50 Ultra స్మార్ట్ ఫోన్ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ ఆఫర్లు ప్రకటించింది. అతిపెద్ద సెకండరీ స్క్రీన్ కలిగిన ఫ్లిప్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టిన ఈ ఫోన్ ఈరోజు 20 వేల రూపాయల వరకు బెనిఫిట్స్ తో అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. కొత్త ఫ్లిప్ ఫోన్ కొనాలని చూస్తున్న వారు ఈ ఫోన్ డీల్ పై ఒక లుక్కేయండి.
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా ఫ్లిప్ ఫోన్ ఇండియాలో రూ. 99,999 ధరతో అడుగుపెట్టింది. ఈరోజు ఈ మోటోరోలా ఫ్లిప్ ఫోన్ రూ. 10,000 భారీ తగ్గింపు అందుకొని రూ. 89,999 రూపాయల డిస్కౌంట్ ధరకే సేల్ అవుతోంది. ఈ ఫోన్ ను కోగోలు చేసే యూజర్లకు రూ. 9,999 విలువైన Moto Buds+ TWS బడ్స్ ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది.
అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 10,000 రూపాయల అదనపు డిస్కౌంట్ అందుకునే బ్యాంక్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఈ ఫోన్ ను ఈరోజు Axis మరియు IDFC First Credit Card Non EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు ఈ రూ. 10,000 డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Also Read: లేటెస్ట్ 350W 5.1 Soundbar ను గొప్ప డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో అందుకోండి.!
మోటోరోలా రేజర్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ మధ్యకు మడతపెట్టే 6.9 ఇంచ్ AMOLED మరియు 4 ఇంచ్ వెలుపలి స్క్రీన్ ను కలిగి వుంది. ఈ ఫోన్ Snapdragon 8s Gen 3 పని చేస్తుంది మరియు జతగా 12GB LPDDR5X మరియు 512GB ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ గొప్ప కెమెరా సిస్టం ను కూడా కలిగి ఉంటుంది.
ఈ మోటోరోలా ఫ్లిప్ ఫోన్ IPX8 రేటింగ్, 45W టర్బో పవర్, 15W వైర్లెస్ మరియు 5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన పెద్ద బ్యాటరీ కలిగి ఉంటుంది.