మోటోరోలా అప్ అప్ కమింగ్ ఫోన్ టాప్-5 ఫీచర్లు పైన ఒక లుక్కేద్దామా..!
మోటోరోలా ఇండియాలో మోటో ఎడ్జ్ 40 స్మార్ట్ ఫోన్ మే 23న విడుదల చేస్తునట్లు ప్రకటించింది
మోటో ఎడ్జ్ 40 టాప్ ఫీచర్లు తెలుసుకోండి
144Hz pOLED డిస్ప్లేని HDR 10+ సపోర్ట్ తో కలిగి వుంది
మోటోరోలా ఇండియాలో మోటో ఎడ్జ్ 40 స్మార్ట్ ఫోన్ మే 23న విడుదల చేస్తునట్లు ప్రకటించింది. ఈ ఫోన్ భారీ ఫీచర్లు మరియు స్పెక్స్ తో వస్తున్నట్లు మోటోరోలా ఇప్పటికే టీజింగ్ మొదలు పెట్టింది. అందుకే, ఈ మోటోరోలా అప్ అప్ కమింగ్ ఫోన్ టాప్-5 ఫీచర్లు పైన ఒక లుక్కేద్దామా.
Survey1. డిస్ప్లే
ఈ ఫోన్ ను 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 3D Curved pOLED డిస్ప్లేని HDR 10+ స్పోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ డిస్ప్లే లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 1200 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ వుంది.
2. Performence
ఈ ఫోన్ ను మోటోరోలా మీడియాటెక్ 8020 SoC మరియు 8GB LPDDR4X + UFS (3.1) 256GB స్టోరేజ్ తో జత చేసినట్లు తెలిపింది. ఈ ప్రోసెసర్ తో లాంచ్ అయ్యే ఫస్ట్ ఫోన్ ఇదే అని మోటోరోలా తెలిపింది.
3. కెమేరా
ఈ మోటో ఎడ్జ్ 40 ఫోన్ లో 50MP (OIS) + 13MP అల్ట్రా వైడ్ + మ్యాక్రో సెన్సార్ లను కలిగి వుంది. ఈ ఫోన్ కెమేరా గురించి కంపెనీ చాలా గొప్పగా చెబుతోంది.
4. బ్యాటరీ & ఛార్జింగ్
ఈ ఫోన్ ను 4400 mAh బ్యాటరీని 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకు వస్తున్నట్లు తెలిపింది.
5. సేఫ్టీ & సెక్యూరిటీ
ఈ ఫోన్ లో బెటర్ నెట్ వర్క్ కోసం eSIM మరియు ThinkShield లను అందించినట్లు తెలిపింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile