Motorola తన అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ Moto Z2 Play ని లాంచ్ చేసింది

Updated on 02-Jun-2017
HIGHLIGHTS

ఇది ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ . దీని ధర $499 యాని అంటే సుమారు Rs 32,000 వరకు ఉంటుంది .

Lenovo  యొక్క ఆధిపత్య  కంపెనీ  Motorola  తన అప్కమింగ్   స్మార్ట్ ఫోన్ Moto Z2 Play  ని లాంచ్ చేసింది .  ఇది ఒక మిడ్  రేంజ్  స్మార్ట్ ఫోన్ .  దీని ధర  $499  యాని అంటే సుమారు  Rs 32,000  వరకు ఉంటుంది . 
 Moto Z Play  భారత్ లో Rs 24,999  ధరలో లాంచ్ చేయబడింది.  ఈ స్మార్ట్ ఫోన్ లో  5.5- ఇంచెస్ డిస్ప్లే కలిగి వుంది , ఈ డిస్ప్లే యొక్క రెసొల్యూషన్ 1920×1080  పిక్సల్స్  తో పాటుగా  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  626  ప్రాసెసర్ కలిగి వుంది .  మరియు  3GB  అండ్  4GB  ram   options  కలవు .   64GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలిగి వుంది . 
 ఒకవేళ  Moto Z2 Play  కెమెరా  సెటప్  గమనిస్తే  12  ఎంపీ రేర్ కెమెరా   f/1.7  అపార్చర్  కలిగి వుంది . ఇది డ్యూయల్ పిక్సల్ ఆటో ఫోకస్ కలిగి వుంది .  ఫ్రంట్ కెమెరా  5  ఎంపీ ఇచ్చారు . 
ఈ డివైస్ లో బ్యాటరీ  3000mAh  అండ్ కనెక్టివిటీ  కోసం  దీనిలో   బ్లూటూత్  4.0, వైఫై మరియు  usb  టైప్ c పోర్ట్ కలదు . ఈ డివైస్ లో ఆపరేటింగ్  సిస్టం   ఆండ్రాయిడ్  7.1.1  nougat . ఈ డివైస్ లో  12 ఎంపీ  రేర్  మరియు  5  ఎంపీ ఫ్రంట్ కెమెరా . ఈ డివైస్  లో   క్వాల్ కామ్ స్నాప్  డ్రాగన్ 626  ప్రోసెసర్  కలదు . 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :