Moto Z2 Play ప్రీ-బుకింగ్స్ జూన్ 8 నుంచి మొదలవుతున్నాయి

బై Santhoshi | పబ్లిష్ చేయబడింది 05 Jun 2017
HIGHLIGHTS
  • ఈ స్మార్ట్ ఫోన్ లో 5.5- ఇంచెస్ డిస్ప్లే కలిగి వుంది

Moto Z2 Play  ప్రీ-బుకింగ్స్ జూన్ 8 నుంచి  మొదలవుతున్నాయి

Moto Z Playకు సక్సెసర్ వర్షన్‌గా మోటరోలా లాంచ్ చేసిన Moto Z2 Play ఫోన్ మరో  3 డేస్  లో ఇండియాకు రాబోతోంది. ఈ ఫోన్‌  ప్రీ-బుకింగ్స్ జూన్ 8 నుంచి  మొదలవుతున్నాయి . ఒకవేళ  మీరు ఈ ఫోన్  ఆర్డర్ చేసుకోవాలనుకుంటే రూ.2.,000  అడ్వాన్సు  ఇవ్వాలి . మిగిలిని మొత్తాన్ని 10 వాయిదాల్లో సున్నా వడ్డీతో చెల్లించవచ్చు.

Moto Z Play with Style Mod (White, 32 GB) (3 GB RAM), అమెజాన్ లో 24,999/- లకు కొనండి

Moto Z2 Play  భారత్ లో Rs 24,999  ధరలో లాంచ్ చేయబడింది.  ఈ స్మార్ట్ ఫోన్ లో  5.5- ఇంచెస్ డిస్ప్లే కలిగి వుంది , ఈ డిస్ప్లే యొక్క రెసొల్యూషన్ 1920x1080  పిక్సల్స్  తో పాటుగా  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  626  ప్రాసెసర్ కలిగి వుంది .  మరియు  3GB  అండ్  4GB  ram   options  కలవు .   64GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలిగి వుంది . 
 ఒకవేళ  Moto Z2 Play  కెమెరా  సెటప్  గమనిస్తే  12  ఎంపీ రేర్ కెమెరా   f/1.7  అపార్చర్  కలిగి వుంది . ఇది డ్యూయల్ పిక్సల్ ఆటో ఫోకస్ కలిగి వుంది .  ఫ్రంట్ కెమెరా  5  ఎంపీ ఇచ్చారు . 
ఈ డివైస్ లో బ్యాటరీ  3000mAh  అండ్ కనెక్టివిటీ  కోసం  దీనిలో   బ్లూటూత్  4.0, వైఫై మరియు  usb  టైప్ c పోర్ట్ కలదు . ఈ డివైస్ లో ఆపరేటింగ్  సిస్టం   ఆండ్రాయిడ్  7.1.1  nougat . ఈ డివైస్ లో  12 ఎంపీ  రేర్  మరియు  5  ఎంపీ ఫ్రంట్ కెమెరా . ఈ డివైస్  లో   క్వాల్ కామ్ స్నాప్  డ్రాగన్ 626  ప్రోసెసర్  కలదు . 

Moto Z Play with Style Mod (White, 32 GB) (3 GB RAM), అమెజాన్ లో 24,999/- లకు కొనండి

logo
Santhoshi

email

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
₹ 10499 | $hotDeals->merchant_name
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 12499 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 15999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status