Moto G84 5G Sale: భారీ అఫర్ తో మోటో బడ్జెట్ 12GB RAM ఫోన్ First Sale.!
12GB RAM ఫోన్ Moto G84 5G యొక్క First Sale రేపు మొదలవుతుంది
Moto G84 5G First Sale రేపు మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది
ఈ మోటోరోలా ఫోన్ Snapdragon 695 5G జతగా 12GB RAM తో మంచి పెర్ఫార్మెన్స్ అందించ గలదు
మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోటో బడ్జెట్ 12GB RAM ఫోన్ Moto G84 5G యొక్క First Sale రేపు మొదలవుతుంది. మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం లెథర్ డిజైన్, స్టన్నింగ్ డిస్ప్లే మరియు హెవీ 12GB ర్యామ్ తో తీసుకు వచ్చింది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ పైన భారీ లాంచ్ అఫర్ ను కూడా మోటోరోలా అందించింది. మోటోరోలా యొక్క ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ముందుగా మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
SurveyMoto G84 5G Sale
Moto G84 5G First Sale రేపు మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది. ఈ ఫోన్ ను మీరు Flipkart మరియు Motorola అధికారిక వెబ్సైట్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. Moto G84 5G స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1,000 భారీ డిస్కౌంట్ అఫర్ ను మోటోరోలా అందించింది.
Also Read: Aditya-L1 Selfie: అంతరిక్షం నుండి భూమి మరియు చంద్రుని Selfie Video పంపింది.!
Moto G84 5G Features
Moto G84 5G స్మార్ట్ ఫోన్ మంచి కలర్స్ అందించగల Vivid 120 Hz రిఫ్రెష్ రేట్ 10-Bit pOLED డిస్ప్లేని 6.5 ఇంచ్ పరిమాణంతో కలిగి వుంది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ Snapdragon 695 5G ప్రోసెసర్ జతగా 12GB RAM తో మంచి పెర్ఫార్మెన్స్ అందించ గలదు. ఈ మోటో ఫోన్ 14 5G Bands కు సపోర్ట్ చేస్తుంది మరియు వేగవంతమైన 5G ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
ఈ ఫోన్ లో 50MP OIS మెయిన్ కెమేరా, 8MP సెకండరీ కెమేరా వుంది. ఈ ఫోన్ లో 16MP Front Camera ను కూడా సెల్ఫీల కోసం మోటోరోలా అందించింది. ఈ లేటెస్ట్ మోటో స్మార్ట్ ఫోన్ Android 13 OS పైన పని చేస్తుంది. ఈ ఫోన్ లో లీనమయ్యే స్పీకర్లను Dolby Atmos మరియు Moto Spatial Sounds సపోర్ట్ తో మోటోరోలా అందించింది.
మోటోరోలా మోటో 84 5జి స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 30W టర్బో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile