మోటో జీ5, జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్

మోటో జీ5, జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్
HIGHLIGHTS

లెనోవో తన Moto G5 లైనప్ నుంచి మోటో జీ5, జీ5 ప్లస్ ఫోన్‌లను లాంచ్ చేయబోతోన్నట్లు సమాచారం .

మోటో జీ5, జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్
లెనోవో తన Moto G5 లైనప్ నుంచి మోటో జీ5, జీ5 ప్లస్ ఫోన్‌లను లాంచ్ చేయబోతోన్నట్లు సమాచారం . 

అన్  ఆఫిషల్ గా  మోటో జీ5, జీ5 ప్లస్  యొక్క స్పెసిఫికేషన్స్:

స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్, 3,050mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5 అంగుళాల FHD 1080 పిక్సల్ డిస్‌ప్లే (మోటో జీ5), 5.5 అంగుళాల FHD 1080 పిక్సల్ డిస్ ప్లే (మోటో జీ5 ప్లస్ వేరియంట్), యూఎస్బీ టైప్ సీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 7.0 Nougat ఆపరేటింగ్ సిస్టం

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo