Moto E5 Plus ఫుల్ వ్యూ డిస్ప్లే తో లాంచ్….

Moto E5 Plus  ఫుల్ వ్యూ డిస్ప్లే తో లాంచ్….

ప్రస్తుత మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 లో ఏ స్మార్ట్ఫోన్లను లేనోవో అందించలేదు. కానీ ఇప్పుడు ఇవాన్ బ్లాస్ ఇప్పుడు Moto E5 ప్లస్ గా నివేదించబడిన ఒక రెండర్ ని  ట్వీట్ చేసింది. ఇది ఈ ఫోన్ డిజైన్ ను వెల్లడించింది. ఈ ఇమేజ్ లో జాగ్రత్తగా చూస్తే, ఇది ఫోన్ యొక్క  డిస్ప్లే కార్నర్స్ సన్నగా ఉంటాయి . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo