Moto E4 Plus 5000mAh బ్యాటరీ తో అతి త్వరలో లాంచ్ …!!!

Moto E4 Plus 5000mAh  బ్యాటరీ  తో అతి త్వరలో లాంచ్ …!!!

Lenovo  యొక్క ఆధిపత్య  కంపెనీ Motorola అతి త్వరలో తన   moto E  స్మార్ట్ ఫోన్ సిరీస్  ని లాంచ్ చేస్తుంది . ఇప్పుడు ఈ సిరీస్  లో రాబోయే  స్మార్ట్ ఫోన్  Moto E4 Plus యొక్క రెండర్స్  లీక్ అయ్యాయి . 

ఈ డివైస్ యొక్క  సిమ్  ఫ్రీ  అన్ లాక్డ్  వేరియంట్ ధర EUR 159.95 యాని అంటే సుమారు  Rs. 11,500 వరకు   ఉంటుంది .  ఇదే కాక  3GB  వేరియంట్  యొక్క ధర  EUR 190 యాని అంటే సుమారు Rs 13,300 వరకు  ఉంటుంది . 

వచ్చిన సమాచారం  ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ లో  Moto G5  మరియు  Moto G5 Plus  ల వంటి  డిసైన్  కలదు .  ఈ డివైస్  యొక్క  ఫ్రంట్  లో ఒవెల్  షేప్   ఫింగర్  ప్రింట్  సెన్సార్  కలదు .ఈ డివైస్  యొక్క  సైడ్  లో  ఆన్  ఆఫ్  బటన్  కలదు . 

ఈ డివైస్ లో  5.5  ఇంచెస్ ఫుల్  హెచ్డీ   డిస్ప్లే దీని యొక్క రెసొల్యూషన్   1280 x 720p పిక్సల్స్  మరియు ఈ డివైస్  లో  మీడియాటెక్  MT6737M  ప్రోసెసర్ కలదు . ఈ డివైస్ లో  2GB/3GB RAM  మరియు  16GB ఇంటర్నల్ స్టోరేజ్  కలవు . 

ఈ డివైస్ లో13 ఎంపీ రేర్   అండ్  ఫ్రంట్ కెమెరా  5  ఎంపీ కలవు . ఈ డివైస్  లో  5,000mAh  పవర్ఫుల్  బ్యాటరీ  కలదు .ఇవే కాక  ఈ డివైస్ లో  4G/LTE, LTE,  బ్లూటూత్  4.2, NFC (ఆప్షనల్ ), WLAN 802.11 a / b / g / n  మరియు  GPS  కూడా కలదు 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo