Moto C భారత్ లో లాంచ్ చేయబడింది .

Moto C  భారత్  లో లాంచ్ చేయబడింది .
HIGHLIGHTS

ఇది కంపెనీ యొక్క చవకైన స్మార్ట్ ఫోన్

  Moto C  భారత్  లో లాంచ్ చేయబడింది . ఇది కంపెనీ  యొక్క చవకైన  స్మార్ట్ ఫోన్ .  భారత్ లో దీని ధర  Rs. 5,999  దీనిలో  5-ఇంచెస్  FWVGA  డిస్ప్లే ఇవ్వబడింది 
ఇది  1.1GHz మీడియా  టెక్  MT6737M  ప్రోసెసర్  మరియు  1GB  RAM  కలిగి వుంది .  మరియు దీనిలో  2350mAh  బ్యాటరీ  ఇవ్వబడింది .  ఇవే కాక దీనిలో  16GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలదు ,  స్టోరేజ్  ని  SD ద్వారాగా  32GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు.
ఇక దీనిలో కెమెరా  చూస్తే  5MP  రేర్ కెమెరా  తో . LED ఫ్లాష్ కూడా కలిగి వుంది . మరియు  దీనిలో  2MP  ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది .  ఇది ఆండ్రాయిడ్  v7.0  ఆపరేటింగ్ సిస్టం పై  పని చేస్తుంది .  దీనిలో 4G VoLTE  సపోర్ట్ కలదు. .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo