జియో టెలికామ్ మార్కెట్ లోకి వచ్చి ఎంతో కాలం అ నుంచి ఈ 4జి ఫోన్ వస్తుందని చాలా కాలం నుంచి య్యింది అయినా కూడా జియో హవా ఇంకా కొనసాగుతూనే వుంది . మరియు టెలికామ్ కంపెనీ లన్నీ దిగివచ్చి ఆఫర్స్ మీద ఆఫర్స్ కురిపిస్తున్నాయి . జియో నుంచి కేవలం డేటా ఆఫర్స్ మాత్రమే కాక ఒక 4జి ఫీచర్ ఫోన్ వచ్చిన సంగతి తెలిసిందే . దీనికుడా ఇప్పుడు మంచి క్రేజ్ వుంది . దీనిలో భాగంగా జియో నుంచి 4జీ ఫీచర్ ఫోన్ ను దెబ్బ కొట్టేందుకు మొబైల్ నిర్మాణ సంస్థ మైక్రోమ్యాక్స్ కూడా ఒక అడుగు ముందుకు వేసింది . ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ఫోన్ల ఫై భారీ డిస్కౌంట్స్ , ఈరోజే .
ఒక సరికొత్త 4జీ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్ లోకి తీసుకువస్తుంది . ఈ ఫోన్ పేరు" Bharat One " . ఈ ఫోన్ ని మైక్రో మాక్స్ కంపెనీ వచ్చే వరం లో మార్కెట్ లోకి తీసుకురానుంది వచ్చిన సమాచారం . మైక్రోమ్యాక్స్ నుంచి 4జి ఫోన్ వస్తుందని ఎంతో కాలం నుంచి వార్తలు వస్తూనే వున్నాయి ఎట్టకేలకు దీనిని వచ్చేవారం లో రిలీజ్ చేయనుంది . ఇక దీని ధర చూస్తే కేవలం రూ.1999 కె అందుబాటులో ఉండనుందట . అయితే దీని స్పెసిఫికేషన్స్ గురించి ఇంకా సరైన సమాచారం లేదు . దీని ఇమేజిస్ మాత్రమే నెట్ లో హల్చల్ చేస్తున్నాయి . అయితే యూజర్స్ ఇంకొక గుడ్ న్యూస్ ఏమిటంటే BSNL నుంచి బండిల్ డేటా ప్యాక్స్ ఫ్రీ గా ఈ ఫోన్ లాంచ్ టైం లో యూజర్స్ కోసం లభ్యమవనున్నాయి .
ఫ్లిప్కార్ట్ లో ఈ స్మార్ట్ఫోన్ల ఫై భారీ డిస్కౌంట్స్ , ఈరోజే .