4GB రామ్ అండ్ 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ తో Xiaomi Mi Max Prime స్మార్ట్ ఫోన్ లాంచ్

Xiaomi నుండి Mi Max Prime కొత్త వేరియంట్ రిలీజ్ అయ్యింది ఇండియాలో. దీని ప్రైస్ 19,999 రూ. అక్టోబర్ 17 నుండి diwali sales లో భాగంగా సెల్ అవుతుంది.

స్పెక్స్ – ముందుగా దీనిలో 4GB రామ్,  128GB ఇంబిల్ట్ స్టోరేజ్,  స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్. Max ఒరిజినల్/మొదటి వేరియంట్ కు దీనికి ఈ మూడు డిఫరెన్స్.

మిగిలినవి అన్నీ same. 6.44 in ఫుల్ HD 342PPi డిస్ప్లే, 128GB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS, డ్యూయల్ సిమ్, హైబ్రిడ్ సిమ్ స్లాట్.

16MP రేర్ కెమెరా with LED ఫ్లాష్ అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, MIUI 8 OS, 4850 mah బ్యాటరీ, 4G LTE, Infrared సెన్సార్ తో ఫోన్ బరువు 203 గ్రా.

ఫోన్ ఒరిజినల్ వేరియంట్ యొక్క కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడగలరు.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :