4100 mah బ్యాటరీ తో 15,990 రూ లకు ఇండియాలో LG X Power లాంచ్

ఇండియాలో LG బ్రాండ్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. పేరు x power. ప్రైస్ 15,990 రూ. రెండు రోజుల్లో సేల్స్ మొదలు కానున్నాయి.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 5.3 in HD in-cell టచ్ డిస్ప్లే, క్వాడ్ కోర్ మీడియా టెక్ 1.3GHz ప్రొసెసర్, 2GB రామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్.

SD కార్డ్ సపోర్ట్, 13MP రేర్ LED flash కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 4100 mah బ్యాటరీ, 4G VoLTE సపోర్ట్, బ్లూ టూత్ 4.1, ఆండ్రాయిడ్ 6.0 OS.

PE టెక్నాలజీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న ఫోన్ బ్లాక్ మరియు గోల్డ్ కలర్స్ లో అందుబాటులోకి రానుంది. ఫోన్ బరువు 139 గ్రా

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :