3GB ర్యామ్ తో LeTV స్మార్ట్ ఫోన్ లాంచ్

HIGHLIGHTS

ఇది ప్రస్తుతం చైనా లో కొత్తగా స్టార్ట్ అయిన పాపులర్ బ్రాండ్

3GB ర్యామ్ తో LeTV స్మార్ట్ ఫోన్ లాంచ్

చైనీస్ ఇంటర్నెట్ కంపెని, LeTV కొత్తగా Le 1S పేరుతో స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేసింది. దీని ధర 11,000 రూ. ఈ బ్రాండ్ ప్రసుత్తం ఇండియా లోకి వచ్చే ప్రయత్నాలు కూడా చేస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెసిఫికేషన్స్ – 2.2GHz మీడియా టెక్ Helio x10 ప్రొసెసర్, 3gb ర్యామ్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 5.5 in FHD డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ (బ్యాక్ సైడ్).

Le టచ్ సెన్సార్ కెమేరా షట్టర్ బటన్, 13MP ISOCELL రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, ఫుల్ మెటల్ unibody డిజైన్, eUI 5.5 సొంత యూసర్ ఇంటర్ఫేస్ తో LeTV యాప్స్ ecosystem కంటెంట్ కూడా వస్తుంది ఫోన్ లో.

Trying to explain technology to my parents. Failing miserably. View Full Profile