లీ నుంచి ఒక కొత్త 4GVOLTE ఫోన్ లాంచ్ అయ్యింది

Updated on 11-Jul-2017
HIGHLIGHTS

ఈ ఫోన్ పేరు lephone w2

 చైనా మొబైల్ నిర్మాణ సంస్థ లీ నుంచి ఒక కొత్త 4GVOLTE  ఫోన్ లాంచ్  అయ్యింది  .  ఈ ఫోన్ పేరు lephone w2 అయితే ఈ ఫోన్ చాలా చవక ధరకే అందుబాటులో కలదు . ఈ ఫోన్ జస్ట్ 3,999 వేలకి  కి అందుబాటులో కలదు .  ఇక ఈ 4GVOLTE ఫోన్ యొక్క ఫీచర్స్ పై  ఓ స్మార్ట్ లుక్కిస్తే 

4. 5 ఇంచెస్ డిస్ప్లే విత్  480 x 854 పిక్సల్స్  రిజల్యూషన్  అండ్ 1.3 GHZ  క్వాడ్‌కోర్ ప్రాసెసర్  తో పాటుగా 1GB RAM , 8 GB స్టోరేజ్  దీనిని  , 32 GB వరకు ఎక్స్‌పాండ్  చేయవచ్చు ,  ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టం అండ్  ఇక కెమెరా చూస్తే  2 మెగాపిక్సల్ రేర్  కెమెరా, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్  కెమెరా, 2000 mAh  బ్యాటరీ  కలదు .

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :