5.5 in డిస్ప్లే అండ్ రెండు వైపులా LED ఫ్లాష్ తో 5,699 రూ లకు Lava A79 ఫోన్ లాంచ్

Lava ఇండియాలో 5,699 రూ లకు A79 పేరుతో కొత్త మోడల్ లాంచ్ చేసింది. దీనిలో ప్రధానమైన హై లైట్, ఫోన్ 5.5 in డిస్ప్లే తో వస్తుంది.

స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, క్వాడ్ కోర్ 1.2GHz ప్రొసెసర్, 1GB ర్యామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 32GB SD కార్డ్ సపోర్ట్, 2200mah బ్యాటరీ.

3G ఇంటర్నెట్ కనెక్టివిటీ, 5MP రేర్ ఫ్లాష్ కెమెరా అండ్ 2MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా with LED ఫ్లాష్. ఫోన్ లో unique ఫీచర్ ఒకటి ఉంది.

డిస్ప్లే పై కనిపిస్తుంది మాత్రమే కాకుండా ఆ పేజ్ మొత్తన్ని స్క్రీన్ షాట్ తిసుకోగలరు. ఆండ్రాయిడ్ లాలిపాప్ os పై నడుస్తుంది ఫోన్. అయితే 5,699 రూ లకు 1,300 రూ యాడ్ చేసి కూల్ ప్యాడ్ నోట్ 3 Lite తీసుకోవటం మంచి చాయిస్.

కేవలం మంచి స్పెక్స్ మాత్రమే కాకుండా మంచి పెర్ఫార్మన్స్ అండ్ ఓవర్ ఆల్ వాల్యూ ఫర్ మని హ్యాండ్ సెట్ ఇది. అంతేకాదు మీరు Cyanogen MOD అండ్ ఇతర custom roms ను కూడా ఫ్లాష్ చేసుకోగలరు ఇంటరెస్ట్ ఉంటె.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :