latest Dolby Soundbar today available at lowest price ever today
ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ ధరలో లాంచ్ అయిన ZEBRONICS Dolby Soundbar ఈరోజు ఆల్ టైమ్ డౌన్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ క్వాడ్ స్పీకర్ సెటప్ తో పాటు పవర్ ఫుల్ బాస్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ బెస్ట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ బెస్ట్ డీల్ వివరాలు మరియు ఈ సౌండ్ బార్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అందించాము.
జెబ్రోనిక్స్ డాల్బీ సౌండ్ బార్ Juke Bar 9102 PRO ఈరోజు లభిస్తున్న బెస్ట్ డీల్ మరియు ఈ సౌండ్ బార్ డీల్ గురించే మనము మాట్లాడుకుంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 65% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై SBI, HSBC మరియు BOB CARD క్రెడిట్ కార్డ్ 10 % అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ మీకు కేవలం రూ. 6,300 రూపాయల ధరలో లభిస్తుంది. ఈ ధరలో ఈ సౌండ్ బార్ ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 240W అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో క్వాడ్ స్పీకర్ సెటప్ ఉంటుంది. అంటే, ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ లో నాలుగు పవర్ ఫుల్ స్పీకర్లు ఉంటాయి. అంతేకాదు, ఈ సౌండ్ బార్ బిగ్ అండ్ పవర్ ఫుల్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ LED డిస్ప్లే మరియు RGB LED లైట్స్ తో గొప్ప యాంబియన్స్ ఆఫర్ చేస్తుంది. ఇది స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ తో కూడా ఆకట్టుకుంటుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన క్వాడ్ స్పీకర్ సెటప్ తో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇది 2.1 ఛానల్ సౌండ్ బార్ అయినా కూడా వర్చువల్ 5.1 ఫీచర్ తో 3D సౌండ్ ఆఫర్ చేస్తుంది. HDMI Arc, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ సపోర్ట్ ఈ సౌండ్ బార్ కలిగి ఉంటుంది.
Also Read: అండర్ రూ. 2,000 కాలింగ్ మరియు మ్యూజిక్ కోసం బెస్ట్ Earbuds ఇవే.!
ఈ సౌండ్ బార్ ఇటీవల అమ్ముడైన ప్రైస్ తో పోలిస్తే ఈరోజు చాలా తక్కువ ధరలో లభిస్తుంది. ఇది ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది.