నోకియా 3310 మోడల్‌కు క్లోన్ మోడల్స్ మార్కెట్లో విపరీతంగా పుట్టుకొస్తున్నాయి.
Darago 3310, Micromax X1i, VKWorld Z3310 పేర్లతో ఇప్పటికే కొన్ని క్లోన్ మోడల్స్ మార్కెట్లో వచ్చేసాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో ఫోన్ వచ్చింది . దాని పేరే Lafee 3310. చూడటానికి అచ్చం నోకియా 3301లాగా ఉంటుంది'
ఇక' ఈ ఫోన్ ధర రూ.600 మాత్రమే. Lafee 3310 స్పెసిఫికేషన్స్…1.77 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే, వీజీఏ కెమెరా, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 16జీబి ఎక్స్ ప్యాండబుల్ స్టోరేజ్, ఎఫ్ఎమ్ రేడియో, బ్లుటూత్ సపోర్ట్.