ప్రముఖ మొబైల్ నిర్మాణ సంస్థ కార్బన్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది ఈ స్మార్ట్ ఫోన్ పేరు "karbonn aura note play" ఇక ధర పరంగా కూడా ఇది చాలా చవకైన స్మార్ట్ ఫోన్. కేవలం రూ. 7,590 లో లభిస్తుంది .
ఇక ఈ ఫోన్ స్పెక్స్ గమనిస్తే 6 ఇంచెస్ HD డిస్ప్లే మరియు 1280 ×720 పిక్సెల్స్ రిజల్యూషన్ ఇక ప్రోసెసర్ చూస్తే 1.3గిగా హెడ్జ్ ..క్వాడ్ కోర్ ప్రొసెసర్,
16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 2GBRAM ఇచ్చారు . ఇది ఆండ్రాయిడ్ 7. 0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం ఫై పనిచేస్తుంది . ఇక మెయిన్ గా కెమెరా చూస్తే
8 ఎంపీ రేర్ అండ్ ఫ్రంట్ కెమెరా కలిగి వుంది . ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 3300ఎంఏహెచ్ లి-యన్ బ్యాటరీ…డ్యుయల్ సిమ్, 4జి, బ్లూటూత్, వై-ఫై , మైక్రో USB పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ కలవు.