2,899 రూ లకు లాలిపాప్ OS తో karbonn A91Storm లాంచ్

2,899 రూ లకు లాలిపాప్ OS తో karbonn A91Storm లాంచ్

2,899 రూ లకు karbonn A91 storm స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది మార్కెట్ లో. 4 in డిస్ప్లే తో వస్తున్న ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఈ లింక్ లో karbonn వెబ్ సైట్ లో లిస్టు అయ్యింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఫోన్ లో స్పెక్స్ అన్నీ బేసిక్ కాని ప్రైస్ కూడా బేసిక్ కాబట్టీ కేవలం వెరీ లైట్ usage వాళ్లకు suit అవుతుంది. స్క్రీన్ కూడా సౌకర్యంగా చిన్నగా ఉంటుంది.

డ్యూయల్ రెగ్యులర్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 4 in WVGA 480X800 పిక్సెల్స్ 240 PPi, క్వాడ్ కోర్ 1.2 GHz ప్రొసెసర్, 512MB రామ్, FM రేడియో.

2MP రేర్ LED ఫ్లాష్ కెమెరా, 0.3MP ఫ్రంట్ కెమెరా, 4GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB sd కార్డ్ సపోర్ట్, 3G ఇంటర్నెట్, 2200mah బ్యాటరీ తో ఫోన్ బరువు 117 గ్రా.

ఫోన్ ఈ లింక్ లో అమెజాన్ లో కొనగలరు.

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile