అమెజాన్ సేల్ బిగ్ 5G స్మార్ట్ ఫోన్ డీల్.!
G Revolution sale నుండి భారీ డీల్
iQOO Neo 7 5G అమెజాన్ 5G రెవల్యూషన్ సేల్ నుండి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది
ఈ 5G స్మార్ట్ ఫోన్ ఇంత తక్కువ ధరకే లభించడం ఇదే మొదటిసారి
అమెజాన్ రీసెంట్ గా ప్రకటించిన 5G మొబైల్ సేల్ 5G Revolution sale నుండి భారీ డీల్ ను ప్రకటించింది. iQOO ఇండియాలో లేటెస్ట్ గా ప్రకటించిన 5G స్మార్ట్ ఫోన్ iQOO Neo 7 5G అమెజాన్ 5G రెవల్యూషన్ సేల్ నుండి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఇటీవలే ఇండియాలో విడుదలైన ఈ 5G స్మార్ట్ ఫోన్ ఇంత తక్కువ ధరకే లభించడం ఇదే మొదటిసారి మరియు బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో మరింత తక్కువ ధరకే లభిస్తుంది. అమెజాన్ ఆఫర్ల చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ పైన ఒక లుక్కేద్దాం పదండి.
SurveyiQOO Neo 7 5G: అఫర్
iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ.29,999 ధరతో లాంచ్ చెయ్యబడింది. ఈ ఐకూ 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు రూ. 2,000 డిస్కౌంట్ తో రూ. 27,999 అఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ ఫోన్ ను బ్యాంక్ అఫర్ తో రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ తో కూడా పొందే వీలుంది. దీనికోసం, మీరు ఈ ఫోన్ ను HDFC లేదా ICICI బ్యాంక్ కార్డ్స్ తో చేయవలసి ఉంటుంది. Buy From Here
ఏమిటి ఈ iQOO Neo 7 5G ప్రత్యేకతలు
iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ HDR 10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ Dimensity 8200 చిప్ సెట్, 8GB ర్యామ్ + 8GB వర్చువల్ ర్యామ్, 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో కంటెంట్ మరింత ఆహ్లాదంగా మార్చ గల డ్యూయల్ స్పీకర్లు కూడా ఉన్నాయి.
ఈ ఫోన్ తన కెమేరాల పరంగా కూడా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ లో 64MP మెయిన్ కెమేరా OIS సపోర్ట్ తో కలిగి వుంది మరియు ఇది 2MP బొకే మరియు 2MP మ్యాక్రో సెన్సార్ లను కలిగి 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో 5,000 mAh బ్యాటరీ కూడా వుంది మరియు ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 OS పైన పని చేస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile