iQOO 3వ యానివర్సిరీ సేల్ నుండి ఐకూ ఫోన్ల పైన భారీ డీల్స్..!!
iQOO 3వ యానివర్సిరీ సేల్ నుండి ఐకూ ఫోన్ల పైన భారీ డీల్స్
ఐకూ ఫోన్ల పైన బెస్ట్ డీల్స్
డిస్కౌంట్ ధరతో పాటుగా రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తోంది
iQOO 3వ యానివర్సిరీ సేల్ నుండి ఐకూ ఫోన్ల పైన భారీ డీల్స్ ను అఫర్ చేస్తోంది. అమెజాన్ మరియు iQOO ఆన్లైన్ స్టోర్ నుండి ఈ iQOO 3వ యానివర్సిరీ సేల్ ద్వారా దాదాపు అన్ని ఐకూ ఫోన్ల పైన బెస్ట్ డీల్స్ ను అందించింది. అయితే, వీటిలో బెస్ట్ మరియు భారీ ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఈరోజు చూడనున్నాము. మరి ఈరోజు iQOO 3వ యానివర్సిరీ సేల్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ ఫోన్స్ భారీ డీల్స్ ఏమిటో చూద్దామా.
SurveyiQOO 3వ యానివర్సిరీ సేల్ నుండి ఐకూ లేటెస్ట్ మరియు బెస్ట్ స్మార్ట్ ఫోన్లయిన iQOO Neo 6 5G మరియు iQOO 9 5G పైన బెస్ట్ డీల్స్ ను అమెజాన్ నుండి అఫర్ చేస్తోంది. గత సంవత్సరం 30 వేల ధరలో వచ్చిన iQOO Neo 6 5G స్మార్ట్ ఫోన్ ఈ సేల్ నుండి కేవలం రూ.24,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. Buy From Here
iQOO 9 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు రూ.35,990 రూపాయల డిస్కౌంట్ ధరతో పాటుగా రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనే వారికి ఈ డిస్కౌంట్ అఫర్ లభిస్తుంది. అంటే, ఈ అఫర్ తో ఈ ఫోన్ ను రూ.30,990 రూపాయల ఆఫర్ల ధరకే పొందవచ్చు. Buy From Here
iQOO 9 5G: ప్రత్యేకతలు
ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ ఫాస్ట్ ప్రోసెసర్ స్నాప్ డ్రాగన్ 888+ 5G SoC, గింబాల్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో 48MP కెమేరా, ఇంటెలిజంట్ డిస్ప్లే చిప్, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 10bit AMOLED డిస్ప్లే వంటి ఆకర్షణీయమైన ప్రత్యేకతలను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
