Apple iPhone 11 పైన భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తున్న Flipkart

HIGHLIGHTS

ఐఫోన్ 11 ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తోంది

ఐఫోన్ ను మంచి అఫర్ ధరకే అందుకోగల అవకాశం మీకు అందుబాటులో వుంది

డ్యూయల్ కెమేరాతో అద్భుతమైన ఫోటోలను చిత్రీకరించగలిగిన ఐఫోన్

ఐఫోన్ 11 ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తోంది. డ్యూయల్ కెమేరాతో అద్భుతమైన ఫోటోలను చిత్రీకరించగలిగిన ఈ ఐఫోన్ ను మంచి అఫర్ ధరకే అందుకోగల అవకాశం మీకు అందుబాటులో వుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ మరియు  ఎక్స్ చేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్ ను చాలా చవక ధరకే అందుకునే వీలుంది. మరి Flipkart ఈ ఫోన్ పైన అందిస్తున్న ఆ డీల్స్ ఏమిటో చూద్దామా.

Apple iPhone 11: ధర మరియు ఆఫర్లు

ఆపిల్ ఐఫోన్ 12 (64GB) వేరియంట్ ఇప్పుడు రూ.38,999 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. అలాగే, iPhone 11 (128GB) మోడల్ రూ.47,999 అఫర్ ధరతో అందిస్తోంది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ నుండి మీరు ఈ ఫోన్ ను ICICI మరియు American ఎక్స్ ప్రెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్  మరియు EMI తో ఈ ఫోన్ కొనుగోలు చేసినట్లయితే 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అన్ని ఆఫర్లతో ఈ ఆపిల్ ఐఫోన్ చాలా చవక ధరకే లభిస్తుంది.

Apple iPhone 11: ప్రత్యేకతలు

ఆపిల్ iPhone 12 పెద్ద 6.1 ఇంచ్ లిక్విడ్ రెటీనా HD డిస్ప్లేతో వస్తుంది. ఇది బలమైన డిజైన్ తో వస్తుంది మరియు వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఈ ఫోన్ A13 Bionic చిప్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక 12MP డ్యూయల్ కెమెరా సిస్టం ఉంటుంది. ఈ కెమెరాతో 24fps వద్ద 4K వీడియోలను షూట్ చేయవచ్చు మరియు ట్రూ లైఫ్ ఫోటోలను కూడా పొందవచ్చు. అలాగే, ముందుగా భాగంలో కూడా 12MP సెల్ఫీ కెమెరా వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :