Hexa core ప్రొసెసర్ తో 4,999 రూ లకు సామ్సంగ్ Z2 కు పోటీగా మరొక ఫోన్ విడుదల

Hexa core ప్రొసెసర్ తో 4,999 రూ లకు సామ్సంగ్ Z2 కు పోటీగా మరొక ఫోన్ విడుదల

నిన్న సామ్సంగ్ Z2 పేరుతో అండర్ 5K బడ్జెట్ లో ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన వెంటనే Intex బ్రాండ్ నుండి hexa కోర్ ప్రొసెసర్ తో 4,999 రూ లకు Cloud Tread అనే ఫోన్ లాంచ్ అయ్యింది.

hexacore అంటే 6 కోర్స్ ఉంటాయి ప్రొసెసర్ లో. ఆగస్ట్ 30 న స్నాప్ డీల్ లో మధ్యాహ్నం 12 గం లకు మొదటి ఫ్లాష్ సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 5 in HD డిస్ప్లే with డ్రాగన్ ట్రయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 1.5GHz మీడియా టెక్ MT6591 hexa కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్, ఆండ్రాయిడ్ లలిపాప్ OS.

మాలి 450 GPU, 5MP రేర్ LED ఫ్లాష్ కెమెరా, 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, SD కార్డ్ సపోర్ట్,  2200 mah బ్యాటరీ, 3G ఇంటర్నెట్ కనెక్టివిటీ (4G లేదు), FM రేడియో  ఉన్నాయి.

ఫోన్ గురించి మరింత అదనపు సమాచారం మరియు బయింగ్ లింక్ కొరకు ఈ స్నాప్ డీల్ లింక్ లోకి వెళ్ళగలరు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo