Intex బ్రాండ్ Aqua Secure అనే పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. దీని ప్రైస్ 6,499 రూ. దీనిలోని హై లైట్ ఫీచర్స్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు VoLTE
Surveyస్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్ – రెండూ 4G సపోర్ట్, 4.5 in 480×854 పిక్సెల్స్ డిస్ప్లే, మీడియా టెక్ 6735M క్వాడ్ కోర్ 1GHz SoC, 1GB ర్యామ్.
8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, 5MP ఆటో ఫోకస్ డ్యూయల్ LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 2MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాళిపాప్ os ఉన్నాయి.
1900mah బ్యాటరీ తో వస్తున్న ఫోన్ బరువు 130 గ్రా. గ్రే అండ్ గోల్డ్ కలర్స్ లో వస్తుంది. ఫోన్ ఆన్ లైన్ మరియు బయట ఆఫ్ లైన్ స్టోర్స్ లో కూడా సెల్ అవనుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile