ఇంటెక్స్ తన కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ ఆక్వా ఎస్ 3 ని భారత్ లో లాంచ్ చేసింది

ఇంటెక్స్  తన కొత్త ఫాస్ట్  ఛార్జింగ్  సపోర్ట్  చేసే  స్మార్ట్ ఫోన్ ఆక్వా  ఎస్ 3 ని భారత్ లో లాంచ్ చేసింది

 భారతీయ స్మార్ట్ ఫోన్ నిర్మాణ  కంపెనీ ఇంటెక్స్  తన కొత్త ఫాస్ట్  ఛార్జింగ్  సపోర్ట్  చేసే  స్మార్ట్ ఫోన్ ఆక్వా  ఎస్ 3 ని భారత్ లో లాంచ్ చేసింది . 

ఇంటెక్స్  నిర్మాత  చెప్పిన  విషయమేమిటంటే ఆక్వా  ఎస్ 3 లో మేము అధిక సామర్థ్యం  చార్జర్  ను అమర్చామని  చెప్పారు. బ్యాటరీ  నిర్విరామంగా నడుస్తూ  ఎటువంటి     ఉంటుందని  చెప్పారు. ఈ ఫీచర్స్ మిగతా  ఫోన్స్ లో ఇంకా రాలేదని కూడా చెప్పారు. 

 ఆక్వా  ఎస్  3 స్మార్ట్ ఫోన్ లో  5  ఇంచెస్ డిస్ప్లే  అండ్  1.3GHz  క్వాడ్ కోర్  ప్రోసెసర్  అండ్ 2జీబీ  RAM 8 జీబీ స్టోరేజ్  ని ఇచ్చారు . 2450mAh  బ్యాటరీ  క్విక్  ఛార్జింగ్  ను సపోర్ట్  చేస్తుంది   అండ్  ఆండ్రాయిడ్ 7.0  నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం  పై  పనిచేస్తుంది 

ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

Digit.in
Logo
Digit.in
Logo