ఇన్టెక్స్ టెక్నాలజీ భారత్ లో Aqua Note 5.5 లాంచ్ తో పాటుగా తమ Aqua సిరీస్ లో ఒక కొత్త ఫోన్ చేరింది . 5,799 రూ లో ఈ ఫోన్ అమెజాన్ లో సేల్స్ కి అందుబాటులో కలదు . ఈ స్మార్ట్ ఫోన్ 1280 x 720 పిక్సల్స్ తో 5.5 ఇంచెస్ HD IPS డిస్ప్లే కలదు . దీనిలో 1.25GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6737 ప్రాసెసర్ Mali-T720 GPU తో వస్తుంది . ఈ డివైస్ లో 2GB RAM అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . దీనిని మైక్రో SD కార్డు స్లాట్ ద్వారాగా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు .
Intex Aqua Note 5.5 లో డ్యూయల్ LED ఫ్లాష్ తో పాటుగా 8MP రేర్ కెమెరా కలదు . మరియు సెల్ఫీ ఫ్లాష్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా కలదు . ఈ డివైస్ ఆండ్రాయిడ్ నౌగాట్ ఫై పని చేస్తుంది . దీనిలో 2800mAh Li-ion బ్యాటరీ గలదు . కనెక్టివిటీ కోసం WLAN, బ్లూటూత్ , GPS/AGPS, FMRadio , 3.5 mm జాక్ , డ్యూయల్ సిం , మైక్రో usb పోర్ట్ వంటివి కలవు . ఈ డివైస్177 గ్రాములు.
అమెజాన్ లో సగానికి సగం కాస్ట్ తగ్గిన అదిరిపోయే బ్రాండెడ్ లాప్టాప్ లు …..!!!