సూపర్బ్ ఫీచర్స్ తో జస్ట్ 5,899 రూ కే అమేజింగ్ బడ్జెట్ ఫోన్ లాంచ్ … !!!

Updated on 01-Aug-2017

మొబైల్ హ్యాండ్ సెట్ మేకర్  ఇంటెక్స్ టెక్నాలజీ   ఒక బడ్జెట్ స్మార్ట్ఫోన్ లాంచ్ చేసింది .  మంచి బ్యాటరీ  కెపాసిటీ అండ్  4జి మొబైల్ .  దీని పేరు ఆక్వా ఎస్ 3  ఆండ్రాయిడ్ 7 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది .  ఇంకా ఎన్నో బెటర్ ఫీచర్స్ మీకు దీనిలో లభిస్తాయి .  దీని ధర కేవలం  5,899  గా నిర్ణయించారు .  మంచి లుక్ అండ్ మంచి డిసైన్ తో అట్రాక్టివ్ గా కనిపిస్తుంది . 

ఇక దీని స్పెక్స్ గమనిస్తే 5 ఇంచెస్ HD  IPS డిస్ప్లే కలిగి వుంది మరియు  కెమెరా విషయం  లో 8  ఎంపీ రేర్ కెమెరా అండ్  5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇవ్వబడ్డాయి ..  మరియు ఈ స్మార్ట్ ఫోన్ 2450mAh  బ్యాటరీ  కలిగి ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది . 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :