InFocus బ్రాండ్ నుండి M808 స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 26-Nov-2015
HIGHLIGHTS

2gb ర్యామ్, ఆక్టో కోర్ ప్రొసెసర్

InFocus కొత్త ఫోన్ లాంచ్ చేసింది. పేరు M808. ఇది చూడటానికి M812 వలే ఉంటుంది. ప్రైస్ – 12,999 రూ. మెటాలిక్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్ లో స్నాప్ డీల్ లో ఈ రోజు నుండి సేల్ అవుతుంది.

స్పెసిఫికేషన్స్ – 5.2 in 1080P డిస్ప్లే, మీడియా టెక్ MT 6753 SoC 64 బిట్ ఆక్టో కోర్ ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128 gb sd కార్డ్ సపోర్ట్.

13MP రేర్ కెమేరా అండ్ 5MP ఫ్రంట్ కెమేరా 4G డ్యూయల్ సిమ్, 2450 mah బ్యాటరీ, TAS ట్రాన్స్ మిట్ antenna స్విచ్ (ఇది పెర్ఫెక్ట్ antenna పెర్ఫార్మన్స్ ఇస్తుంది, ఫోన్ ఎలా పట్టుకున్నా)
 

Key స్పెక్స్ – InFocus M808

OS

Android Lollipop 5.1

CPU

MT6753 64-bit, Octa-Core 1.3GHz

Network Band

GSM:900/1800 MHz
WCDMA:900/2100 MHz
FDD-LTE:1800(B3) MHz
TD-LTE:2300(B40) MHz

Display

5.2”FHD (1920×1080)

Memory

16GB ROM/2GB RAM, support Micro-SD up to 128GB

Camera

Main: 13MP BSI AF Front: 5MP with wide angle lens

Connectivity

WiFi 802.11 b/g/n,BT4.1, GPS/AGPS+GLONASS

Battery

2450mAh

Sensor

Proximity sensor; Ambient light sensor; G-sensor; e-compass; Gyro

Others

Smart AMP, DSDS (2 Nano SIMs+ Micro SD Card)

 

 

Infocus M808 స్నాప్ డీల్ లో 12,999 Rs లకు కొనండి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :