InFocus నుండి Bingo 21 పేరుతో 5,499 రూ లకు కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. ఇద కంపెని వెబ్ సైట్ లో కూడా లిస్ట్ అయ్యింది.
Surveyదీనిలో డ్యూయల్ సిమ్, 4.5 in 850×480 పిక్సెల్స్ On Cell డిస్ప్లే, క్వాడ్ కోర్ 1.5GHz Shark L SC 9830 ప్రాసెసర్, 2GB ర్యామ్.
8MP ఆటో ఫోకస్ LED ఫ్లాష్ రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ ఫెసింగ్ LED ఫ్లాష్ ఫ్రంట్ కెమెరా, 4G LTE, బ్లూ టూత్ 4.0, 2300 mah బ్యాటరీ.
ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 పై రన్ అవుతుంది. బ్లూ, ఆరెంజ్, వైట్ కలర్స్ లో రానుంది. స్నాప్ డీల్ లో ఈ లింక్ లో సెల్ అవుతుంది. అయితే ప్రస్తుతం రిజిస్ట్రేషన్స్ మాత్రమే. ఫిబ్రవరి 11 న మొబైల్ సెల్
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile