ఫుల్ వ్యూ డిస్ప్లే కలిగి Infinix Hot S3 ఈ రోజు మళ్ళీ అమ్మకానికి అందుబాటులో ….

Updated on 05-Mar-2018

ఇటీవలే భారతీయ మార్కెట్లో ఇన్ఫినిక్స్ హాట్ ఎస్ 3 ప్రారంభమైంది. ఈ ఫోన్  యొక్క ప్రత్యేకత  18: 9 యాస్పెక్ట్ రేషియో ని కలిగి ఉంది, ఇన్ఫినిక్స్ హాట్ S3 యొక్క తరువాతి సేల్స్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ Flipkart లో జరుపుకుంటుంది .  మార్చి 5 న  మధ్యాహ్నం 12 గంటలకు Flipkart లో  అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

దీని  3GB RAM మరియు 32GB స్టోరేజ్  వేరియంట్ రూ.8,999, దాని 4GB RAM మరియు 64GB స్టోరేజ్  వేరియంట్ రూ. 10,999 ఉంది. దీనిని  సాండ్ స్టోన్ బ్లాక్ మరియు గోల్డ్ కలర్స్ లో  కొనుగోలు చేయవచ్చు.

ఇన్ఫినిక్స్ హాట్ S3 లో కనిపించే ఫీచర్స్ ని  చూడండి, ఈ ఫోన్ 20MP లో లైట్ సెల్ఫీ  కెమెరాతో అమర్చబడి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430 ఆక్టో  కోర్ ప్రాసెసర్. ఈ ఫోన్లో 4000mAh బ్యాటరీ కూడా ఉంది.

ఒక 18: 9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లే  కూడా ఉంది. ఇది 5.7 అంగుళాల డిస్ప్లే. ఇది ఫుల్ వ్యూ డిస్ప్లే  కలిగిన  కంపెనీ  యొక్క మొదటి స్మార్ట్ఫోన్.

Connect On :