ఇండియన్ oneplus వన్ ఫోన్ మంటల్ తో పేలిపోయింది

Oneplus one వాడుతున్న Chandigarh నివాసి యొక్క ఫోన్ రీసెంట్ గా మంటలు వచ్చి కాలిపోయింది పూర్తిగా. దీనికి సంబంధించి ఆ వ్యక్తీ చెప్పిన విషయాలు…

నైట్ పడుకునే ముందు అతని పక్కన పెట్టుకొని చార్జింగ్ పెట్టాడు. రెండు గంటలు తరువాత సడెన్ గా మంటలతో పేలిపోయింది ఫోన్. బ్యాటరీ కూడా పేలిపోయింది.

'

దీనిని పట్టుకొని కంపెని అఫీషియల్ సర్వీస్ సెంటర్ కు వెళ్తే oneplus ఇతనికి రీప్లేస్మెంట్ ఇస్తారని తెలిపారు. oneplus దీనికి బదులు చెబుతూ.. కస్టమర్స్ హెల్త్ మరియు సేఫ్టీ మాకు ముఖ్యం, మేము ఆల్రెడీ కస్టమర్ తో మాట్లాడుతున్నాము.

దీనిపై అతనికి త్వరలోనే స్ట్రాంగ్ సొల్యూషన్ ఇస్తాము అని తెలిపారు. గమనిక: మీరు ఇదే స్టోరీ ను పైన షేర్ బటన్ పై టాప్ చేసి బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే, నా ఫేస్ బుక్ అకౌంట్ ను ఫాలో అవటానికి FB బటన్ చూడగలరు స్టోరీ క్రింద, పేరు ప్రక్కన

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :