ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ నుండి భారీ ఆఫర్లు

Updated on 04-Mar-2021
HIGHLIGHTS

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్

గృహోపకారణాల పైన మంచి డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్ తన ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ ఈ రోజు మొదలుకొని 8 వ తేదీ వరకూ అంధుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి టీవీలు, ఫ్రిడ్జ్, కూలర్లు, వాషింగ్ మెషిన్ మరియు ఎయిర్ కండీషన్ (AC) వంటి అన్ని గృహోపకారణాల పైన మంచి డిస్కౌంట్ తో పాటుగా చాలా ఆఫర్లను కూడా ప్రకటించింది.

 టీవీ కొనాలని చూస్తున్న వారికీ ఈ సేల్ మంచి అవకాశం అవుతుంది. ఈ సేల్ నుండి నోకియా, వన్ ప్లస్, LG, షియోమీ మరియు సాంసంగ్ వంటి అన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన బెస్ట్ డీల్స్ ఈ సేల్ నుండి పొందవచ్చు. ఈ సేల్ నుండి నోకియా టీవీలను కొనుగోలు చేసే ICICI కస్టమర్లకు 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఇక ఈ సమ్మర్ నుండి ఉపసమాన్ని కోరుకునే వారికీ AC, కూలర్ మరియు ఫ్రిడ్జ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ సేల్ నుండి చాలా తక్కువ ధరకే ఒక మంచి ఎయిర్ కండీషనర్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ నుండి 1.5 టన్ స్ప్లిట్ AC ని కేవలం 20,999 రుపాయల స్టార్టింగ్ ధరతో అందిస్తోంది. ఇక విండో AC అయితే 16, 499 రుపాయల ప్రారంభ ధరకే లభిస్తోంది.        

ఇక మరిన్ని ఇతర ఆఫరల్ విషయానికి వస్తే, ICICI కార్డ్స్ పైన 10% తక్షణ డిస్కౌంట్, నో కాస్ట్ EMI, తక్కువ ఇన్స్టాల్ మెంట్ EMI, తో పాటుగా ఇంకా చాలా ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ప్రకటించింది.                                            

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :