Realme 8 5G పైన భారీ ఎక్స్ ఛేంజింగ్ అఫర్

HIGHLIGHTS

Realme 8 5G పైన మంచి అఫర్ అందుకోండి

గరిష్టంగా 13,100 వరకూ భారీ ఎక్స్ ఛేంజింగ్

చవక ధరకే Realme 8 5G

Realme ఇండియాలో లేటెస్ట్ గా ప్రకటించిన Realme 8 5G పైన మంచి అఫర్ అందుకోండి. Flipkart సేల్ నుండి ఈ అఫర్ అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ ద్వారా మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ ఛేంజింగ్ పైన గరిష్టంగా 13,100 వరకూ భారీ ఎక్స్ ఛేంజింగ్ అమౌంట్ ను ఆఫర్ చేస్తోంది. అధనంగా, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI ట్రాన్సక్షన్ పైన 10 % అధనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

ఈ ఎక్స్ ఛేంజింగ్ ఆఫర్ కోసం Flipkart సేల్ నుండి Realme 8 5G స్మార్ట్ ఫోన్ ను Buy With Exchange తో ఎంచుకోవాల్సి వుంటుంది. ఇక్కడ మీ ఫోన్ వివరాలను అందించి IMEI నంబర్ అందించడం ద్వారా మీ యొక్క ఎక్స్ఛేంజ్ వాల్యూ ని పొందవచ్చు. ఇక మీ పాత ఫోన్ వాల్యూ పోగా మిగిలిన అమౌంట్ పే చెయ్యడంతో Realme 8 5G కొత్త స్మార్ట్ ఫోన్ పొందవచ్చు. Buy Here                             

Realme 8 5G : టాప్ ఫీచర్లు

1. డిస్ప్లే

ఈ Realme 85G ఫోన్ 6.5 అంగుళాల పరిమాణంతో 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో FHD+ డిస్ప్లే  మరియు పంచ్ హోల్ డిజైనుతో ఉంటుంది. ఈ డిస్ప్లే యొక్క అధనపు ఫీచర్ల గురించి చూస్తే, ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. అంతేకాదు, ఇది గరిష్టంగా 600 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు.                                   

2. ప్రాసెసర్

ఈ ఫోన్ మంచి 5G పర్ఫార్మెన్స్ అందించగల, మీడియాటెక్ యొక్క లేటెస్ట్  ప్రొసెసర్ Dimensity 700 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 7nm ప్రొడక్షన్ ప్రొసెసర్ తో గరిష్టంగా 2.2GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇందులో ఉన్న ARM Mali-G57 GPU కారణంగా గ్రాఫిక్స్ కూడా బాగుంటాయిమరియు హెవీ గేమ్స్ కూడా ప్లే చేయవచ్చు.

3. ర్యామ్ & స్టోరేజి

ఈ ఫోన్ను రెండు ర్యామ్ వేరియంట్ ఎంపికలతో ప్రకటించింది. అవి : 4GB ర్యామ్ + 128GB స్టోరేజి మరియు  8GB ర్యామ్ +128GB స్టోరేజి వంటి రెండు వేరియంట్లు . వీటి ధరలు ఈ క్రింద చూడవచ్చు.

Realme 8 Pro : ధరలు

1. Realme 8 5G  : 4GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.13,999/-

2. Realme 8 5G  : 8GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.16,999/-

4. కెమేరా

Realme ఈ ఫోన్ లో వెనుక 48MP నైట్ స్కెప్ కెమెరా సెటప్పును అందించింది. ఈ ట్రిపుల్ కెమెరాలో, f/1.8 ఎపర్చర్ కలిగిన ఒక 48MP ప్రధాన కెమెరాని ఇంచింది. రెండవ కెమేరాగా 4CM మ్యాక్రో మరియు B&W సెన్సార్ ని అందించింది. ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 16MP సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ కెమేరాతో మీరు మంచి  HD సెల్ఫీ ఫోటోలు మరియు వీడియోలను కూడా తీయ్యోచ్చు.

5. బ్యాటరీ

ఈ Realme 8 5G  ఒక 5,000mAh బ్యాటరీతో వుంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని వేగవంతమైన టైప్-C 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో క్లైగి వుంటుంది. ఈ వేగవంతమైన ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో చాలా వేగంగా బ్యాటరీని ఛార్జ్ చెయ్యొచ్చు.      

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :