Huawei Nova 2 మరియు Nova 2 Plus స్మార్ట్ ఫోన్స్ ఈరోజు లాంచ్ అవుతున్నాయి

Huawei Nova 2  మరియు  Nova 2 Plus స్మార్ట్ ఫోన్స్ ఈరోజు లాంచ్ అవుతున్నాయి
HIGHLIGHTS

Nova 2 లో 5.2 డిస్ప్లే మరియు Nova 2 ప్లస్ లో 5.5 ఇంచెస్ డిస్ప్లే కలదు .

Huawei Nova 2  మరియు  Nova 2 Plus స్మార్ట్ ఫోన్స్ ఈరోజు లాంచ్ అవుతున్నాయి. గతం లో వచ్చిన లీక్స్ అనుసారం , Nova 2 లో  5.2  డిస్ప్లే మరియు  Nova 2  ప్లస్ లో  5.5  ఇంచెస్ డిస్ప్లే కలదు . 

ఈ రెండు  ఫోన్స్  లోను ఒకేలా  వున్నా ఫీచర్స్ గమనిస్తే  కనుక  4GB  RAM  తో వస్తున్నాయి . ఈ డివైస్ లో స్నాప్  డ్రాగన్  660  ప్రోసెసర్  మరియు  3000mAh  బ్యాటరీ ఇవ్వబడింది. 20MP  సెల్ఫీ  కెమెరా  కూడా ఇచ్చారు .  

 ప్రస్తుతం  వున్న  చైనీస్  సెర్టిఫికేషన్  వెబ్సైట్  TENNA  వీటి వివరాలను  వెల్లడించింది . దీని ప్రకారం ఈ డివైసెస్  యొక్క  డిసైన్   ముందు  వున్న Nova  లానే  ఉంటుంది .  మరియు ఆశాజనకంగా  నోవా  2  లో డ్యూయల్  కెమెరా  సెటప్  కలదు.   

Digit.in
Logo
Digit.in
Logo