HTC Desire 626 డ్యూయల్ సిమ్ ఫోన్ లాంచ్ చేసింది గత వారం ఇండియాలో. దీని ప్రైస్ 14,990 రూ. ఈ వారం లో అన్ని మేజర్ రిటేలర్స్ లో అందుబాటులోకి వస్తుంది అని చెప్పింది కంపెని.
Surveyస్పెసిఫికేషన్స్ – 5in HD డిస్ప్లే, మీడియా టెక్ MT6752 ఆక్టో కోర్ 1.7GHz ప్రొసెసర్, 2gb ర్యామ్, 13MP రేర్ ఆటో ఫోకస్ అండ్ LED ఫ్లాష్ కెమేరా.
5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా, 4g LTE ఇంటర్నెట్ కనెక్టివిటి, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 32gb sd కార్డ్ సపోర్ట్, 2000 mah బ్యాటరీ తో బ్లూ లగూన్ అండ్ వైట్ birch కలర్స్ లో లభిస్తుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile