Whatsapp DP: మీ వాట్సాప్ DP ఎంత మంది చూశారో తెలుసుకోవాలా..!

Updated on 15-Oct-2021
HIGHLIGHTS

మీ DP లేదా Profile Photo ఎవరు చెక్ చేశారో తెలుసా

DP (డిస్ప్లే పిక్చర్) ఎవరెవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు

కాంటాక్ట్ వివరాలను కూడా చూడవచ్చు

వాట్సాప్ లో స్టేటస్ తో పాటుగా DP లేదా Profile Photo ద్వారా వారి సంతోషాన్ని లేదా బాధను లేదా మరింకేదైనా విషయాన్ని చూపిస్తూ ఉంటారు. యూజర్లు వారి గురించి అందరికి అర్ధమయ్యేలా  Whatsapp DP లేదా Whatsapp స్టేటస్ ద్వారా తెలియచేస్తున్నారు. అయితే, వారి DP ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనే కుతూహలం కూడా వారికి వుంటుంది. ఎవరెవరు మీ Whatsapp DP ఫోటో ఎవరు చూశారో తెలుసుకోవాలంటే ఎలా? అని ఆలోచిస్తున్నారా…!

మీ Whatsapp ప్రొఫైల్ లేదా DP (డిస్ప్లే పిక్చర్) ఎవరెవరు చూశారో ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ, ఈరోజు మీ Whatsapp DP ఫోటో చూశారో ఎలా తెలుసుకోవాలి?  అని తెలుసుకుందాం.

మీ Whatsapp DP ఫోటో చూశారో తెలుసుకోవడానికి ఒక Android app డౌన్ లోడ్ చేసుకోవలసి వుంటుంది. Who Viewed My Whatsapp Profile లేదా Whats Track యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ Google play Store నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మీ ఫోన్ లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తరువాత రన్ చెయ్యడానికి కొంత సమయం పడుతుంది. ఈ టైమ్ లో మీ వాట్సాప్ కాంటాక్ట్స్ నుండి మీ ప్రొఫైల్ లేదా డిస్ప్లే పిక్చర్(DP) ని ఎవరెవరు చూశారనే వివరాలను సేకరిస్తుంది. తరువాత, ఈ యాప్ లో మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను చూసిన స్నేహితుల లేదా ఇతరుల మొబైల్ నెంబర్లు మరియు పేర్లను పొందుతారు.

అయితే, ఈ యాప్ కేవలం 24 గంటల వ్యవధిలో మీ వాట్సాప్ ప్రొఫైల్ చూసిన వారి వివరాలను మాత్రమే ఈ జాబితాలో అందిస్తుంది. ఇందులో, మొదటిగా విజిటర్ ఎవరు అని తెలుసుకోవచ్చు. తరువాత, ఆ విజిటర్ ఎప్పుడు ఈ ప్రొఫెల్ చూశారో చూడవచ్చు. చివరిగా, విజిటర్ యొక్క కాంటాక్ట్ వివరాలను కూడా చూడవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :