Honor Days Sale offers huge deals on HONOR X9b 5G
ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఈరోజు నుంచి Honor Days Sale ను అమెజాన్ ఇండియా నుంచి నిర్వహిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి హానర్ స్మార్ట్ ఫోన్ లను మంచి డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ ఆఫర్ లతో డిస్కౌంట్ ధరకే అందిస్తోంది. ఈ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఈరోజు హానర్ యొక్క 30 వేల రూపాయల లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ ఆఫర్లతో కేవలం రూ. 19,998 రూపాయల ఆఫర్ ధరకే అందిస్తోంది.
హానర్ ఈరోజు నుంచి హానర్ డేస్ సేల్ ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి హానర్ లేటెస్ట్ గా విడుదల చేసిన HONOR X9b 5G స్మార్ట్ ఫోన్ ని గొప్ప ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఈ సేల్ నుంచి స్మార్ట్ ఫోన్ ను రూ. 25,998 రూపాయల డిస్కౌంట్ ధరకు లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన ఆల్ బ్యాంక్ కార్డ్స్ పై రూ. 6,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ ను జత చేసింది.
అంటే, హానర్ డే సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ను ఏదైనా బ్యాంక్ కార్డు తో కొనుగోలు చేస్తే రూ. 6,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 19,998 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఆఫర్ ధరతో ఈ ఫోన్ ను కొనడానికి Buy From Here పైన నొక్కండి.
Also Read: Motorola Razr 50 రీడిజైన్ హింజ్ మరియు బిగ్ డిస్ప్లేతో వస్తోంది.!
హానర్ ఈ ఫోన్ ను అల్ట్రా బౌన్స్ యాంటీ డ్రాప్ 6.7 ఇంచ్ Curved AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ ఫోన్ క్రింద పడినా ఎటువంటి నష్టం వాటిల్లదని కంపెనీ తెలిపింది మరియు దీనికోసం మూడు అంచెల ప్రొటెక్షన్ అందించినట్లు హానర్ తెలిపింది. ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.5K రిజల్యూషన్ మరియు 92.8% స్క్రీన్ టు బాడీ రేషియా తో ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 108MP + 5MP అల్ట్రా వైడ్ + 2MP సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ Snapdragon 6 Gen 1 చి పీసెట్ తో పని చేస్తుంది మరియు 8GB ర్యామ్ మరియు 256 ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది.