Honor 9 Lite స్మార్ట్ఫోన్ ఇప్పుడు వారానికి రెండుసార్లు అమ్మకానికి అందుబాటులో ఉంది

Honor 9 Lite స్మార్ట్ఫోన్ ఇప్పుడు వారానికి రెండుసార్లు అమ్మకానికి అందుబాటులో ఉంది

హానర్ 9 లైట్ లైట్ స్మార్ట్ఫోన్ ఇప్పుడు వారానికి రెండుసార్లు సేల్స్ కి  అందుబాటులోకి వచ్చింది . అనగా ఈ స్మార్ట్ఫోన్ ఇప్పుడు రెండు రోజులలో అనగా ప్రతి మంగళవారం మరియు ప్రతి గురువారం అమ్మకానికి అందుబాటులోకి వస్తుంది.

ఈ స్మార్ట్ఫోన్ వారంలో, రెండు రోజుల సులభంగా Flipkart ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ సేల్ లో  Honor 9 Lite  స్మార్ట్ఫోన్ యొక్క 3GB RAM మరియు 32GB స్టోరేజ్ వేరియంట్ లభ్యం . దీనితో పాటు, దీని  4GB RAM మరియు 64GB స్టోరేజ్ వెర్షన్ గురించి  చర్చించినట్లయితే, అది ఏప్రిల్ 8 వరకు ఓపెన్ సెల్ లో అందుబాటులోకి వస్తుంది.

ఈ స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లలో, 3GB RAM మరియు 4GB RAM లో వస్తుంది.3GB RAM వేరియంట్ ధర రూ.10,999,  4GB RAM వేరియంట్ ధర రూ.14,999 ఉంది.స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే , ఈ హానర్ 9 లైట్ 5.65 అంగుళాల ఫుల్  HD + IPS డిస్ప్లే మరియు 18: 9 యాస్పెక్ట్ రేషియో  కలిగి ఉంది. దీనిలో కిరిన్  659 చిప్సెట్ ఉంది. 

ఈ పరికరం 3000 mAh బ్యాటరీ మరియు ఆండ్రాయిడ్ 8.0 Oreo ఉంది. ఇది డ్యూయల్  SIM పరికరం మరియు ఫింగర్ ప్రింట్  సెన్సార్ వెనుక వైపు ఉంటుంది.13MP + 2MP డ్యూయల్ -ముందు కెమెరా వెనుక కెమెరా సెటప్ కలిగి వుంది . కనెక్టివిటీకి  GPS, A-GPS, VoLTE, Wi-Fi, బ్లూటూత్, మైక్రో USB పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి

 

Digit.in
Logo
Digit.in
Logo