Honor 8 Pro ఈరోజు భారత్ లో లాంచ్ అవుతుంది

Honor 8 Pro  ఈరోజు భారత్ లో లాంచ్ అవుతుంది

Honor 8 Pro  ఈరోజు భారత్ లో లాంచ్ అవుతుంది . కంపెనీ దీనిని ఢిల్లీ లో జరిగే ఈవెంట్ లో లాంచ్ చేయనుంది .  మరియు జులై 6 న ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్  అమెజాన్ లో దీని సేల్స్ జరగనున్నాయి . 

 అలానే  Honor 8 Pro  ని UK  లో మొదటి సారి లాంచ్ చేసారు .  అలానే దీనిలో   5.7- ఇంచెస్  2K  డిస్ప్లే అండ్ రిజల్యూషన్  2560 x 1140  పిక్సల్స్ అండ్ 960  ఆక్టా కోర్ ప్రోసెసర్  కూడా కలదు  దీనిలో 6GB  ram  అండ్  64GB  ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది .

Honor 8 Pro  లో డ్యూయల్ కెమెరా సెటప్ కలదు . రెండు కెమెరాలు కూడా 12MP  అండ్ ఫ్రంట్ కెమెరా  8MP  దీనిలో 4000mAh  బ్యాటరీ  ఇవ్వబడింది . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo